పుట:SamskrutaNayamulu.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
297

సంస్కృతన్యాయములు

న హి కరరజ్కణర్శనాయాదర్శాపేక్షా

చేతికంకణమును జూచుకొనుట కద్దముకావలెనా? న హి కళ్యాణకృ త్కశ్చి ద్దుర్గతిం తాత గచ్చతి. మంచిపని చేయువాడెవడును అధోగతి నొందడు.

న హి కశ్చిత్ క్షణ ల్మపి జారు తిష్ఠ త్యకర్మకృత్

ఏదో యొక పని చేయకుండ ఎవ్వడునును క్షణమైన నుండడు.

న హి కాకిన్యాం నష్టాయూం తదన్వేసషణం కార్షాపణేన క్రియతే కానీ పోయిన యెడల రూపాయి ఖర్చు చేసి దానిని వెతకుదురా?

"దమ్మిడిముండకు ఏగానిక్షౌరమా?" అన్నట్లు

న హి కేవలభోజీ దవదత్తోమున్త్య: సహ పంక్త్యాం భుంజానో మన్యత్వం ప్రపద్యతే

ఒంటరిగ భుజించు దేవదత్తు డితరులతో కలిసి పంక్తియందు గూర్చుంది భుజించుచున్నను దేవదత్తుడే అవును గాని, దేవదత్తాన్యత్వము నొందనేఱడు.

"ఏకదేశవికృత మన్యవత్; చిన్నపుచ్చశ్వదృష్టాన్త:; న హి గోర్గడుని జాతే నిషాణేవా భగ్నే గోత్వం తిరోధీ యతే; శ్వా కర్ణే పుచ్చేవా చిన్నే శ్వైవ భవతి నశ్వో నగర్ధభ:" మున్నగువానిని జూడుము.