పుట:SamskrutaNayamulu.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
281

సంస్కృతన్యాయములు

కి మజ్ధాస్య చుష్కరం

మూర్ఖుడు చేయలేని దేమున్నది? ప్రతిపనికి తెగించునని భావము.

కీ మార్ద్రకపణికో పహిత్రచిన్తయా

అల్లపువ్యాపారికి పడవలవిచారణ ఎందులకు?

కుచ్జోపి చిత్రం కయితుం సమీహతే

మరిగుజ్జువాడుకూడా కాళ్లు ముడిచికొని పడుకొన నిచ్చగించును.

చూడుము--భేకో స్ప్ పాదప్రసారణాయ చేష్టతే.

కుఠార శ్చేద్యతాం కుర్యా న్నఖచ్చేద్యం న వణ్ణిత:

పండితు డైనవాడు గోటితో త్రుంపివేయదగినదానినెన్నడును గొడ్దలితో న్ఱుకవలసివచ్చుస్థితికిబోనీయడు.

కుడ్యం వినా చిత్త్రకర్మేప

గోడ లేకుండ రంగులపనివలె.

గోడయేలేనపుడు రంగుపని యొక్కడనుండివచ్చును?

ఆకాశకుసుమమే శశవిషాణ మైనపుడు అద్దానిపరిమళ మిట్టిట్టిదను నాలోచనమేల?

కృతే కర్యే కిం ముహూర్తప్రశ్నేన

వలసినకార్యము ముగిసిన వెనుక ముహూర్తమడుగు టెందులకు?

అయిపోయిన పెండ్లికి మేలము లెందుకు అన్నట్లు.