పుట:Sameeksha, 1937.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మంగళ గీతము

భైరవి

ఆయి భువన - మనో - మోహిని!
ఆయి నిర్మల - సూర్య - కరోజ్జ్వల - ధరణి!
జనక - జననీ - జనని!
నీల - సింధు - జలధౌత - చరణతల
అనిల - వికంపిత - శ్యామల - అంచల
అంబర - మంబిత - ఫాల - హిమాచల
శుభ్ర - తుషార - కిరీటిని!
ప్రథమ - ప్రభాత - ఉదయ - స్తవగగనే
ప్రథమ సామ - రవ - స్తవ - తపోవనే
ప్రథమ - ప్రచరిత - స్తవ - వన - భవనే
జ్ఞాన ధర్మ కధా పుణ్య - ఖ్యాతిని!
చిర కళ్యాణమయీ - త్వంధన్య
దేశ విదేశే - విదీర్ఘ - అన్న
జాహ్నవీ - యమునా - విగళిత - కరుణా
పుణ్య - పీయూష - స్తన్య - వాహినీ.

రవీంద్రుడు.