పుట:SakalathatvaDharpanamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పంచదశసంఖ్యా ప్రకరణము.

1. పంచదశ యోగాంగములు.

యమము, నియమము, త్యాగము, మౌనము, దేశము, కాలము, ఆసనము, మూలబంధము, దేహసామ్యము, దృక్త్సితియు, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణము, సమాధి యీ15న్ను పంచదశ యోగాంగము లనంబడును.