ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు.
శ్రీ పరబ్రహ్మణేనమః
శ్రీమన్నారాయణ సచ్చిదానంద పరిపూర్ణ పరబ్రహ్మ
వరప్రసాదలబ్ద కవితావిలాస
సందడి, నాగదాస ప్రణీతంబైన
సకలతత్వార్థదర్పణము.
అను నీ వేదాంతశాస్త్రనిఘంటువు.
లేఖక ప్రమాద జనిత దోషంబులు లేకుండునటుల
సవరింపంబడినది.
REVISED EDITION
చెన్నపురి:
బరూరు, త్యాగరాయశాస్త్రులు అండ్ సన్ వారి
స్వకీయ
గీర్వాణభాషారత్నాకరముద్రాక్షరశాలయందు
ముద్రితము.
---
1925
వెల.] All Rights Reserved [రూ.1.