| | విరిసరంబులు దమి నించువేళఁ జాల | 58 |
| ఉ. | సాంకవగంధసారఘనసారమృగీమదసారసౌరభా | 59 |
| సీ. | కలకంఠిజఘనభాగం బంటి యుంటకుఁ, గాంచి యేపుణ్యంబు గాంచినదియొ | |
| తే. | కంజముఖిమేటిసిబ్బెంపుగబ్బిగుబ్బ, గుబ్బలులదండ నుండ నేఘోరతపము | 60 |
| చ. | పలుకులు వేయు నేల విను పైదలిపైఁ దలకొన్నకూర్మి నేఁ | 61 |
| తే. | అనుచుఁ బలవింపఁ గీర మోయధిప యింక, నిచట జాగేల వేగ నయ్యింతి నిన్న | 62 |
| వ. | అని మఱియు ని ట్లనియె. | 63 |
| ఉ. | అమ్మదచంచరీక రుచి, రాలకజాలక దా నొకింత డెం | 64 |
| వ. | అనిన నతం డట్ల కాక యని లేఖ లిఖియించి యీలేఖ యా లేఖవధూవతంసమ్మున కి | 65 |
| క. | దిట్టతన మెలయ నప్పుడు, చెట్టుప లల్లార్చి యెగసి చెచ్చెర దిని న | 66 |
| వ. | అయ్యవసరంబున. | 67 |