| | పల్లవాంఘ్రి యటంచు బాధింపకు పికంబ, రామాంగి యీబిసప్రచయబాహ | |
| తే. | యహిపరోమాళి యంచు డాయకుము నెమ్మి, కార్ముకభ్రూలతిక యీచొకారపుఁజెలి | 173 |
| వ. | అబ్బోటికత్తియ లత్తఱి నబ్బిత్తరిం జూచి యిట్టు లనిరి. | 174 |
| సీ. | మలయునెమ్మేను పెన్మంట నుక్కఱిపోయె, విలు పలుతునియ లై యిలను బడియెఁ | |
| తే. | నింతి యిం కెక్కడిమరుం డొకింత యైన, నళుకు పూనక వానిపైఁ దలఁపు మాని | 175 |
| వ. | అనిన నక్కుమారీమణి వారిం గని యి ట్లనియె. | 176 |
| తే. | ప్రాణసఖులార నే నెంతపాపజాతి, రాతిగుండియదాననో రాతిరెల్లఁ | 177 |
| ఉ. | కంతుదురాపతాపహతి గ్రాఁగుచు నజ్జగవన్నెకాఁడు న | 178 |
| తే. | అకట నా చెల్మికై యతఁ డాసతోడఁ, జేరి వలరాచపనికి న న్గోరి వేఁడు | 179 |
| తే. | కన్ను లలరార నవ్వన్నెకానిముద్దు, నెమ్మొగం బింక నెన్నఁడేనియు నొకపుడు | 180 |
| క. | అక్కరుణానిధికౌఁగిటఁ, దక్కఁ బెనంగొననివలఁతితన మేల కడున్ | 181 |
| వ. | అని మఱియు సైరింపరానిదుఃఖావేశంబున. | 182 |
| తే. | వ్రీడవతి యేడ్చె నెలుఁగెత్తి వెక్కివెక్కి, యశ్రుపూరంబు కుచగిరు లంటి పాఱఁ | 183 |