Jump to content

పుట:Rani-Samyuktha.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియెనిమిదవ ప్రకరణము


సైన్యములు రాకుండ నాదారుల నన్నింటియందు గాచుకొని యుండవలసినదని లాహోరునున్న సామర్శికి వార్తలనంపి పురరక్షణకు మంజరినిలిపి సంయుక్తా సమేతుఁడై యక్షౌహిణీపతులు సేనాపరీవృతుఁలై ముందునడువ నలీఘరువద్దనున్న సుల్తాన్ జయచంద్రుల నెదురిఁపఁ బయనమై వచ్చుచుండెను.

205