పుట:Rajastana-Katawali.Part2.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అజితుని కొడుకుల కథ 65 మునుపే పసఫుబట్టలు విడువకమునుపే యుత్తరజందెములు తీయకము! నుపే హ స్తకంకణములు విప్పకమునుపే భార్యను గలసికోనకమును మహారాణా రామసింగు వర్తమానమంపుటచే నాబాలుడు దేశాను రాగము భార్యానురాగముకంటె సెక్కువగ నెంచి యొక్క దినమైన నా మెతో సుఖంపక యే యుద్ధమునకుఁబోయి యచ్చట మృతినొందెను. పాప మాతని భార్య వివాహ వేషమును దీసి వేసి వైధవ్య వేషమును దాల్చి మగనిశరీరము యుద్ధభూమిలో నుండి పోవుటచే సహగమనము చేయుటకు వీలు లేక యాతనితల పాగ 'తెప్పించుకొని ధరించీ చిచ్చురుకి మృతినొందెను. ఈ యుద్ధము జరుగుచుండిన స్థలమునకు సమీపమున నొకకోనేటి గట్టున నోకమఠముండెను. ఆమఠములో మహాత్ములగుసన్యాసుల నేకులు వసియించుచుండిరి. ఉభయ సైన్యములుఁ జేం యొండొరులమీద ఫిరంగి గుండ్లు విసరుకొనుచున్నప్పుడు సన్యాసులు తమకవి తగులు నేమోయని ప్రాణభీతినిమఠము విడిచి పరుగెత్తి రి. ఫిరంగి గుండ్లు వడగండ్లవలె వాని సమీపమున బడుచున్నను లెక్క సేయక యాసన్యాసుల గురువు మాతము నిర్భయముగ నిశ్చలముగ నామఠములోఁ గూర్చుండెను. ఆతనిస్థితి విని యుభయ సైన్యాధిపతులు, సురక్షితమగు వేరొక్క స్థాన బొమ్మని వీడుకొనుచు పనికి వర్తమానమంపిరి. అయ్యిరు పుర ప్రార్థనలుఁగూడ సొముసలి సన్యాసి చెవినిఁ బెట్టక యిట్లని ప్రత్యు తరమం పి. నాకు ఫిరంగి దెబ్బపలన • చావవలసినయోగమున్న పడు మున 'నెక్కడికిఁబోయిన నాకదితగలక తప్పదు. నేను చావక తప్పదు. అట్లుగాళ భగవంతుం డింక గోంత కాలము బ్రతికింపదలచినపశమున నిచ్చటనున్నను నాకొక గుడు దెబ్బయైన తగలదు. కావున నేనిచ్చట నుండి కదలను, అంతగా నాక పోయము సంభవించునని మీరు భయ పడుదు రేని మీ రెండు సేనలుదూరముగఁబోయి పోరాడుకొనుడు. అప్పుడు సోయంకాలము గుచుండెను. అందుచేత సప్పటికి రెండు సేనలు యుద్ధము మాని చురునాఁడు వేదోక చోటికిబోయి కయ్యమారంభించిరి మునకు