పుట:Raajasthaana-Kathaavali.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉపోద్ఘాతము.


అర్యావర్త మన పూర్వులచేత వ్యవహరింపఁ బడు చువచ్చిన 'యుత్తరహిందూస్థానమున రాజస్థాన మను దేశ మొకటి కలదు. దీని నే రాజపుత్మస్థాన మని పొడుచురు ; ఇందు రాజపుతు లనఁగా క్షతి) యులు విస్తార ముండుటచే దీనికి రాజపుత్ర స్థాన మనియు, రాజస్థాన మనియుఁ బేళ్ళు కలిగినవి, ఈ దేశ ముయొక్క వైశాల్యము 1,80,000 చదరపు మైళ్ళు , దీని కుత్తరమున పఁ జాబు దేశమును, దూర్పునం దాగాయును, దక్ష్మిణమున బొంబాయి రాజ ధానియుఁ, బడమట సింధు దేశమునందలి యెడారులునుం గలవు. ఒకరోటి యిరువదిలక్షల జన లిందు వసించుచున్నారు. ఈ దేశమునకు మధ్యగానున్న యజమో రనున దితప్ప తక్కిన భాగము లన్నియు స్వదేశ రాజుల చేతఁ బాలింపఁబడుచున్నవి. రొక్కటియు నింగ్లీషువారి స్వాధీనములో సున్నది. స్వదేశ ప్రభువులచే: బరిపాలింపఁబడు సంస్థానములు, అల్వాగు, బిక నీరు, కృష్ణనగరు, జయపురము, భరత పురము, షోలాపురము, కెరాలీ, టాంకు, బూంది, కోట, జాలాపోరు, ప్రతాపఖరు, బస్సుపొరా, దంగపురము, మీవారు (అనగా నుదయ పురము) సిరోహి, మా ర్వారు (అనఁగా జాన్పుగ ము) జసలీ రనునవి యిరువది. ఇందు టాంకుసంస్థాన మొక్కటియు మహమ్మదీయ ప్రభువుల చేతఁ బరిపాలింపఁ బడుచున్నది. తక్కినవానిలో భరత పురము, జూటువంశస్థుఁ డైన రా జేలుచుండెను; తక్కిన పదునెని మిది సంస్థానములును స్వదేశ క్షత్రియ ప్రభువు 'లేలుచున్నారు. ప్రస్తుత మీ రాజ్యము లన్నియు నాంగ్లేయులకు లోబడి వారిచేక సంరక్షింపం బడుచున్నవి. ఈ దేశము వైశాల్యమున మిక్కిలి పెద్ద దయ్యు బాముఖ్యతయందు మిగుల తక్కువగా నున్నది. కడుదూరము వ్యాపించు చు తీసుక తిన్నె లేగాని ఫలవంతము లైన భూములుగాని మం