పుట:Prapadana-Paarijaatamu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క॥ రాజాధి రాజ రాజబి | జాజు ధనుర్గుణమహోగ్రణాంశారవిభి న్నా జరదిగ్గజకర్ల | వాజు శ్వేతాచలపతి • రంగా రాయా.

క!! రాయడపాహ్వయధాతీ) నాయకతనయాగ్రగణ్య • నారాయణపూ జాయతనిజసుమనీషా | చాయా "శ్వేతాచలపతి రంగా గాయా,

పంచచామరము || సరోజనాభ పూజన ప్ర • శ స్తహస్తపల్లవా కరస్ఫరత్కృపాణ బాణ , ఖండితారివల్లభా శరత్సుధాంశుకాశహారం శారదోజ్జ్వల వ్యతో ధుగంధరాచ్ఛ రావువంశ , దు పోచంద్రమా.

మాలిని! దురితగణ ఏదూ.రా , దుష్టసంహారధీగా సురుచి గుణవారా • సూక్తిసం సత్యసారా హ.పదసువిచారా ! హాటక రా

  • మహత్వ పువా రా , సర్వవీరాధివీరా.

గద్య: ఇది శ్రీమముభయకవిత్వ రచనాసల్పచాతుర్య కొ? కాల పూడివుని కమలననసూర్య హళిత సగోత్ర ధుర్య - శిషాగమాచార్య శ్రీమన్నారాయణ చరణాంబుజ ధ్యానగత సైన్య సకల మత వేదాంత సిద్ధాంతానివార్య వేంక టకృష్ణును సోమయా ? కుమా నగ్య కోదండ రామయ్యా కార్యం న న ప్రపడన పారితం బనుదివ్య ప్ర బంధంబు సుదు సర్వంబును బంచమాశ్వాసము శ్రీ పదన పారిజాతము సంపూర్ణము. శ్రీరామాణము స్తం -


PRINTED BY M, V. NAIDU co., AT THE DIVINE IRESS, MADRAS.