పుట:Paul History Book cropped.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12.తండ్రి క్రీస్తు దేహాన్ని కరుణా ఫలకంగా జేసాడు -వివరించండి. 13నరులు దేవునితో రాజీపడ్డం భావాన్ని వివరించండి. 14.మార్చివేయడం అనే భావాన్ని వివరించండి.

6

15.పాపాన్ని గూర్చిన పౌలు భావాలను తెలియజేయండి.

16.పౌలు జాబుల్లో కన్పించే "శరీరం" అనే మాటకు అర్థం ఏమిటి?

17.ధర్మశాస్తాన్ని గూర్చిన పూర్వవేద భావాలనూ, కాలక్రమేణ ఆ భావాల్లో వచ్చిన మార్పులనూ తెలియజేయండి.

18.ధర్మశాస్తాన్ని గూర్చిన పౌలు అభిప్రాయాలను వివరించండి.


7

19విశ్వాసాన్ని గూర్చిన పౌలు భావాలను వివరించండి.

20.జ్ఞానస్నానాన్ని గూర్చిన పౌలు భావాలను సంగ్రహంగా తెలియజేయండి.

21.పౌలు జాబుల్లో కన్పించే "క్రీస్తునందు" అనే ప్రయోగానికి అర్థమేమిటి?

22.ఆత్మను గూర్చిన పౌలు భావాలను వివరించండి.

23.తిరుసభను గూర్చిన పౌలు భావాలను తెలియజేయండి.


8

24.ధర్మశాస్త్రం, శరీరం, పాపం అనే మూడింటినుండి మనకు స్వేచ్ఛ ఏలా లభిస్తుంది.

9

25.పౌలు ప్రేషిత సేవను గూర్చి ఐదంశాలు తెలియజేయండి.

10
26.పౌలు పాటించిన ఇంద్రియ నిగ్రహాన్ని వివరించండి.

27.వివాహ జీవితాన్ని గూర్చిన పౌలు భావాలను వివరించండి.