పుట:Oka-Yogi-Atmakatha.pdf/924

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

888 ఒక యోగి ఆత్మకథ వై.ఎస్. ఎస్. చూ. యోగదా సత్సంగ సొసైటీ. వ్యాఖ్యానాలు, పవిత్ర గ్రంథ సంబంధి, ప్రణవానందగారివి -45 అ; శంకరుల శిష్యులయిన సనందనులది -164 అ, 280; శ్రీయు క్తేశ్వర్ గారిది - 298-806; సదాశివేంద్రులది - 407 అ; లాహిరీ మహాశయు లది - 68, 581; బైబిలు కొత్త నిబంధన గ్రంథం మీద నాది - 787; భగవద్గీత మీద-888. శ శక్తి, భగవంతుడి క్రియాశీలక సత్త-848 అ, 848 ఆ. శక్తులు, ఆలౌకిక -45 అ, 262, 391 అ, 407 అ, 417 అ, 489 ఆ, 550 ఆ; వాటి దుర్వినియోగం-84, 206, 327, 328. శంకరాచార్యులవారు, పూరీ,, అమెరికా సందర్శించడం-997 అ. శంకరాచార్యులవారు (ఆదిశంకరులు, సన్యాస మఠామ్నాయాన్ని పున ర్వ్యవస్థీకరించినవారు)…188 ఆ, 125 అ, 228, 885, 996, 424,525, 742 ఆ; శ్రీ నగర్ లోని ఆయన మందిరం ముందు నాకు కలిగిన దర్శనం-954; ఆయన శ్లోకాలు-897. శంకరాచార్యులవారు, శృంగేరి-680 ఆ. శశి, శ్రీయు క్తేశ్వర్గారు అతనికి క్షయ నయం చేయడం-313. శాంకరీమాయి: జీవ్, త్రైలింగస్వామి శిష్యురాలు-508; బాబాజీతో ఆమె సంభాషణ- 509. శారదా ఘోష్, మా బాబయ్య-843, 881, 886; తార కేశ్వరాలయంలో రూపొందిన మొక్క ద్వారా జబ్బు నయం; కావడం-241. శారీరక అవివాశం-480 ఆ; అవిలాలోని సెంట్ థెరిసా - 114 ఆ; సెంట్ జాన్ ఆఫ్ ది క్రాస్-145 అ. శాస్త్రాలు, పవిత్ర గ్రంథాలు-64, 197, 228.