పుట:Oka-Yogi-Atmakatha.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం

71

“లాహిరీ మహాశయుల ద్వారా రోగాలు నయమయిన శరీరాలు కూడా అనేకం, చిట్టచివరికి చితిమంటలకు ఆహుతి కాక తప్పలేదు. కాని మౌనంగా ఆయన కలిగించిన ఆధ్యాత్మిక జాగృతీ, ఆయన తీర్చిదిద్దిన క్రీస్తుమాదిరి శిష్యులూ ఎన్నటికీ నశించని అద్భుత మహిమలని చెప్పాలి.”

నేను సంస్కృత పండితుణ్ణయితే కాలేదు కాని అంతకన్న దివ్యమైన వాక్యపదీయం బోధించారు నాకు కేవలానందగారు.