పుట:Oka-Yogi-Atmakatha.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురించే 'యోగదా మేగజైన్' (ఇంగ్లీషు), 'యోగదా సంవాద్' (హిందీ), 'సాధు సంబాద్' (బెంగాలీ) పత్రికలకు చందా కట్టండి. వీటిలో, మహత్తరమైన ఆసక్తి కలిగించే ఆధ్యాత్మిక వ్యాసాలూ, సొసైటీ ప్రస్తుత కార్యాకలాపాల వార్తలూ ప్రచురిస్తూ ఉంటారు.

ఉచిత సమాచారం కోసం, ఇప్పటి ధరల పట్టిక కోసం కింది చిరునామాకు రాయండి:

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా

యోగదా సత్సంగశాఖా మఠం, పరమహంస యోగానంద పథం,

రాంచీ - 884 001, బీహారు.