ఈ పుటను అచ్చుదిద్దలేదు
మన్కి మిన్కు [ఆయుర్వేదము]
కు దు రు.
తొల్పల్కులు (వేదములు), తలుపుట (స్ముతులు), ప్రాతముచ్చటలు మొదలగు పదునెనిమి చదువుల (అష్టాదశవిద్యలు) నెల్లబాగుగానారసి యందీ మిన్కిమిన్కున్గుఱించి చెప్పబడిన వేల్పునుడవుటనే నా తెలిసిన కొలది నేనీ నాటుతెలుగు మాటల న్వెల్లడించినాడను. ఒక్కొక్కవేల్పునుడి పెక్కుతెఱగుల దినుసుల జెప్పుటన్బట్టి మన్కిమిన్కుననేపల్కేది మనుస్గూర్చి పేర్కొనునో పైనొడవిన పదునెన్మిది చదువుల నారితీఱితేటనాటు తెనుగుమాటలగుట్టు మట్టెఱింగిన చదువరి మొనకాడొక్కండే యీ మన్కిమిన్క (ఆయుర్వేదము) న్గుఱించి తేటతెల్లముగా దనసీమ తెలుగుపలుకుల వ్ర్యాయగలడు. వ్రాతలెని తొల్లింటి తఱియందున్దొలుపల్కుల స్తమతమ యయ్యవార్లు తమతెలనేయే తెవ్ఫుళ్లట్లు కలిగి ముమ్మరించునో వానికేయేమందు లెట్లిచ్చి కుదర్చవలయునో పేర్వేర జెప్పియగపర్చి చేసి చూపించుచుండువారు. కనుక దొల్లింటి మంద్రులెంతయో పాటుపడి యెట్టి యిడుముల కోర్చియైన దనుతొదిపాటివారికే మాఱున్గోరకయే మంచులిచ్చి తెవుళ్లన్గుదిర్చి ఆనిమీఱ్దమ మనుగడలీడేరుకొనగల్గిరి. నిక్కము గా నెల్లవారికెల్లపుడు మెలేచేయనెంచు మనుగడలొరులచలవ బూరిఉఇదు కూర్చుకొందురు. పైవారి యాండ్రన్గాని, డబ్బుగాని సుంతయున్గోరకే తగులు న్గాని, లేని మంచివానికొక్క నికే చదులన్నియు స్థమంతదామువలచి వచ్చును ఆమేటిసుందరి స్థలంచుకొన్నన్జాలు నెటువంటిగడ్దు తెపులైన స్థబ్బున గిదిరిపోవును . ఏవలకు నన్గొనక హాయిగా నూఱేండ్లు బ్రతుకును. తనతోడిపాటివారి నెల్లపుడున్మేలే కొరుచుండు మంచివాడన్ని తెవుళ్లన్గడిచి రాగొరినన్నాళ్లు పేరుపెంపులతో హాయుగా నింగినేలలసలదును- తొలుబల్కులు (శ్రుతులు) తలంపులు (స్ముతులు), ప్రాతముచ్చటలు (పురాణములు) చెప్పినచొప్పున మందరి (వైద్యుడు) తనతాతముత్తాతల నుండియుద్దానుతెలిసికొన్న పకట్లన్దప్పక, కూటికై మఱే నడువడిన్గైకొనకే తెగులుస్థగుల కేకిడులంటక, తనలేమిచెప్పుకొనక, నాకదిది కావలయు ననియెరులచంచల న్బట్టి వ్రేలాడక, కొండెము లాడక, పిసినారిగాక, డాబులున్గ్బటక, యెవ్వరిమీదనైన న్బగబట్టక, విసువక, తన తలిదండ్రులవలె దనపిల్లల మాడ్కి దనయత్క చెల్లెండ్రన్నదమ్ముల తీరున నిరుగుపొరుగు వారల న్బొపొచ్చె మిసుమంతం న్లేకమచ్చిక న్నన్గొనుచు, మిక్కిలి కూర్మిన్రావించి యిచ్చిన కొంచెమైన న్గొప్పగలనెంచీ తనినిన్టాటుకొనుచు, దనయెల్ల యిమ్ములన్మ