నీలగిరి యాత్ర 11 శయ్యదంతం బాద్యంతంబుగ నెఱిగి తన్ను దొఱరిగిన మగని జన్మంబునకు జన్మంబు నేయ నుద్యోగించి నిర్ని రోధ క్రోధ సమావేశ పరవశయైన యా సరస్వతి బ్రక్కున నొక్క సరస్వతియై తన్మఖంబునకు సభిముఖంబుగ నుల్లోల కల్లోలమాలా ఘోరి యై నిరర్గళ వేగఁబున నేగుదేశం గాంచి యవ్విరించి యయ్యావKఁ బాపఁగ నాపద్వి మోచ నుండగు పద్మలోచను హృత్పద్మంబునఁ డలం ఏ ననుకంప నా జగన్నేత ధాత హవోత్సాహంబు నిష్ప్రత్యూహంబుగ మనుప సూహించి రంగనాయకాభిధానంబు వహించి యా ధుని కవరోధంబుగఁ ఒల్లి కొండ నత రముఖుండయి పరుండి మొడియం నక్క డికి తొలిదిక్కున నెక్కువ దక్కువగ సార్ధ యోజన చతుష్షయ దూరంబునఁ దిరుప్పార్క_డలను నెలవునఁ దన్నా మంబుతోన తన్నుండి మఱియు నయ్యెడకుఁ బెచ్చులొచ్చు. సొర్ధ యోజనద్వయ దూరి దేశంబగు కాంచీ ప్రదేశంబున దిగంబరుండై యధోక్త శారీ యను పేరను బొలిచి నిలిచె. ఇవ్వడువున ముయ్యెడలఁ దన్ను నవరోధించు రమానాధుని నా ధుని గడువంచార నేరక యతని చరణ పుండరీకంబులకుఁ గొండొక దోలంగి కంచికిం జేరువఁ దూరుపుగం బాటె. పదం పడి వసిష్టాది మహర్షి 1 శ్రేష్ఠులస్పర మేష్టి బింబోష్ఠీఁ బరివేష్టించి యసురోత్కర్షంబు డింద నుచిత వచనంబులు నభినందింపఁ చినుకదేఱి తన్నుఁజేరిన పుకు పూవుంబోఁడిఁ గూడి నంజ్యే మండు సంతుష్టుండై యవశిష్టంబగు నెయ్యిష్టి విధానంబు నిర్దుష్టంబుగ ననుష్ఠించి "పూర్ణాహుతి సేయఁ దత్కతు నిష్టాగరిష్ఠతకు మెచ్చి విష్ణు రశ్రవుండు దృష్టి గోచరుం డయి స్రష్టక భీష్టవరంబు ప్రేమంబున నొసంగి వరదుండను వేర వైసంగి యచ్చో నర్చా రూపంబున నానావిధ ూజా విధానంబులఁ దనియుచుండె. అట్టి వరదుని కునికి పట్టగు కంచికంటెఁ దొల్లింటిదగు ముత్తర రంగనాథు నిమ్ము మహిమమ్ము మఱియు నెట్టిదనినం గాంవీ నగరమ్మునం ద్రిరాత్రమ్ము వాసమ్ము సేసిన డానెడు నిర్వాణం బప్పల్లి కొండ నొక్క నిశీధిని వసించినంజెందు సందియంబులేవని దత్సల పురాణంబన వక్కాణింపఁ బడియెడు. భాషా యోషయైన కూలంకష క్షీరంది యుంజర గె. దానిం దెంగు నఁ చాలే అని లోకులు వాక్రుచ్చెదరు. అయ్యది ఫల్లి కొండకు సుద శం బ్రవహించుచున్నది. అక్కరు వక్కడ విగివి తక్కువ. మున్నంబరీషు తపంబు సంపద కాస్పదంబయి పల్లి కొండ దండ దండధరు కడుప్పున నొప్పు బీజాచలమ్ము శిఖరమ్మున నెమ్మయను మమ్ము *ల యిరుమూఁడు మొగమ్మలవాని యమ్మ కిమ్మగు దేవళ మ్మొక్కటి గలదు, అక్కొండ రాచూలి పల్లికొండ కండమండు కీళచ్చూరను నూరికి గ్రామదేవత. ప్రతివ త్సరంబు మకర సంక్రాంతికిఁ బూర్వ దివసంబను భోగికుడుగ నాఁడు వేడుకలు ప్పతిల్ల నా తిప్ప పుకిం బోయి లోకులనేకులా సర్వమంగళకుం బొంగళ్ళు వెట్టి నీరా జనాది పూజనంబుల నారాధించి యుప్పొంగెదరు. ఆతఱిఁ బేరెఱుంగంబడని యొక్క పతత్రియుగ్మంబు ప్రత్యక్షంబయి యా దాక్షాయణికి నివేదితంబగు గిరం బాహరించి పోవునఁట. మకరమాస పుష్యపక్షత్రంబున సుత్తరరంగనాథుండా బీజాచల రాజంబుఁ బ్రదక్షిణించి వచ్చుచుండు. అయ్యెడ నెడ నెడ మండప పడులను నుపచా రంబు లాచరించుచు జనంబులు మనంబులలర ననువర్తింతురు. అత్త ఱిగట్టుదారి యగ్గట్టుచుట్టి వచ్చుట కొక్క యహోవారాత్రము పట్టు. రంగనాయకి సనాథుండగు నయ్యత్త్ర రంగనాథునిం బొడగాంచితి, మిగుల సంతసించితి.
పదు నేడవ తేది నాదివారంబు న పరాహానంతరంబున వస్త్రలంబు దోఱగిరో సెఁడు దవ్వరిగి యగర వ నుసూరియేఱుత్తగించి యత్తమి సంబధము యామంబునకుఁ దో ళంబను కొటిక నికటంబునకుఁ బోయితి. నడుముఁ బితృ వసూ సమయంబున నొక్కిం త తూరగ దొరఁకొని కొండొక తడవునకు వానయై తోడోన ధారాసంపాతంబగుటం