పుట:Nayakuralu1944.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

షష్ఠ ఖండము


బలసంపత్ప్రతిషత్తు లెల్లరకు విస్పష్టంబులై తీరు సౌం ధ్రుల దర్పోజ్జ్వల వీరగాథ లిలఁ బరున్ విప్లవోచ్ఛండమై, సౌరక్త 'మ్మొక బొట్టు చింద నెఱుఁగండా వేలకు వేల సృ గైరల్ నేల దొరంగు నుక్కు- సిడి డొక్కల్ డొల్లు నిర్జీవమై ఘోరాజింబడు వీని మేనిషయిఁ గాకుల్ గ్రద్ద లజ్జాడ: గ' న్నారం జూచినఁ గాక నాహృదయసం తాపమ్ముచల్లారునా? ననుఁగాదన్న నిమేష మాత్రమునఁ బల్నా డెల్ల భస్మమ్మొన డ్డును నా గానదిఁ ద్రోతు నా యనికి సంతుం ఒట్ట లేదా నికృ శ్రుని వాతావరణమ్మె వేరు తన పొజుల్ దాను దోఁ తెంచి ని ల్చివనాఁ డప్పటికర్వ దర్థ మగు నీ స్త్రీ సాహస మ్మొట్టికో? నాయత్నం బెపుడై న: పౌరుష ప్రధాన మ్మజు లేం దేని బై "యత్తమ్మని నీరసింతురు మదీయారంభమల్ సంతత శ్రేయోదాయకముల్ పరాజయము లే జీవించిన న్నాళ్లు నా చాయం జూడవు చూచిన వేఱన నీషణ్మాత మిప్పట్టునక్ గత మర్థింప భవిష్యదర్థమున గా 'కాక్షింప లో బేమి నా కతఁ డర్జింపక తీజ దీంతగలవాఁ డన్యాయమో? న్యాయమో సుతరా మయ్యల కాళ్లు పట్టవలె నాజుం బాజ లందా:కి తా సతి వీరుం డనిపించుకోవలె మతవ్యా పొర మే పొరంగ?" అదిగా లోక "మెదిర్చినన్ సరకు చేతుం డాము పెట్టుంబ లెస్" బెదరించున్ ముకుంద్రాటం దే:బనిచి పృథ్వీభర్త వీడింపగా 73