పుట:Navvulagani-2.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నవ్వుల గని. సాకుగాక గారు లేచి ఇండనతీర్మానము నీకింది విధముగా జవీరి. మార్జాలము మనమీనికీ నచ్చునపుడు ఆనవాలు తె లియుటకై దాని 'మెడలో కంచుగంట నొకటి కట్టవలయునని గతీరుమానము. ఆర్యులారా! ఈ తీరుమానము మిక్కిలి యుప యోగ మైనది. పిల్లుల "మేడలలో గంటలు కట్టినపకుమున అగంటలు చప్పుడు కాగానే మన ముంగము పారిపోవచ్చును. లేదా నాలు గు మూలలు కాచి మనము దానిపై బకి 3-సిని చంపవచ్చు. అందుచేత దీనిన టీ తీన్మాన మింకొక 2 మేము. దీనిని మీకంది రంగీక రింపవలయును. ఆయన యుపన్యాసము ముగిసిన తరువా త సన్న యెలుక యొకటి లేచి దానిని బలపరచెను. అగ్రాస నాధిపతిగారు లేచి యాతీర్మాన ముందరికిష్టమో లేదో తెలు సుకొనిరి. అందరు తమకిష్టమని యైక కంఠ్యముగా జెప్పిరి. అప్పు డగాసనాధిపతిగారు. లేచి పిల్లుల 'మెడలో గంటలు కట్టుట కై యొక సబుక మిటీ యుం: కలేనని నిశ్చయించి చూకమిటీ లో బొండాలుక న , సన్న యేలును, పొడు గెలుకకు, పొట్టేలు కను ఒక పందికొక్కును సభికులుగా "వేసిరి. బొం(తనలో పిల్లి మూతీ యెదుటకు వెళ్ళి గంటక టితినా నన్నప్పుడు యది మింగివేయును. (ప్రకాశముగా) అ