పుట:Navvulagani-2.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సవ్వుల X A. రాజు- ఏమిరా! మీ యమ్మగారు బాగున్నారా? ఏమి వాతకాలు చెప్పుమన్నారు? నేష— అమ్మగారికి మొకట కొంచెము జబ్బు చేసిం రాజు ఏమో, జబ్బు చేసినదా.? అయ్యో వైద్యము చేయ లేదా? సేవ ---అయ్యో! నైద్యము చేయ కేమండి. చేయించా ము. కాని బాధ తగ్గలేదు. రాజు..మరియొక వైద్యుని బెలుస తేడా! 'సేపపిలిచినామండి. వైద్యములు చేయించినాము. కాని బాధ తగ్గ లేదు. రాతీ పగలు నిఠాహారములు లేక ఆమె శూలనొప్పిచే బాధపడినది. అమ్మగారు గూర్చుండ 'లేరు. పరుండ లేగు. నిలువ లేరు. పురి సెకు మంచినీత్తైన లోప లికి నెళ్లు లేదు. దగ్గరనున్న వారంద జా బాధ చూడ లేక పోయినారు. రాజు.... అయ్యయ్యో! అంత బాధపడుచున్న దా! అని త బాధ "పెట్టుటకంటే భగవంతుడు చంపి వేసినను మేలే. సేవ - చిత్తము. అలాగే జరిగిందండి. భగవంతుడు చంపి వేసినాడు.