58
కావ్యాలంకారసంగ్రహము
చకితము —
చ. | అడు గిడి నిల్చు నిల్చి చెలి కానలు పెట్టు నదల్చు సిగ్గునం | 120 |
హసితము —
చ. | సదనసరోజవాసనకు వచ్చినతేఁటి నదల్చి చూడఁగా | 121 |
చ. | కెరలి ప్రియుండు మోవిపయిఁ గెంపులు నింపుటఁ బారవశ్యత | 122 |
కుతూహలము —
చ. | కలికి నృసింహభూవిభునిఁ గాంచి నవప్రణయాభిరామ యై | 123 |
తే. | మఱియు శృంగార మంగనామణులయందు, నంకురితపల్లవితపుష్పితాదిభేద | 124 |
క. | ఇలఁ జూచుట చింతించుట, తలఁచుట గుణవినుతి యరతి తాపము లజ్జా | 125 |
చక్షుఃప్రీతి —
మ. | అనురాగాంబుధి యుబ్బి వెల్వడినయ ట్లాపూర్ణఘర్మాంబువుల్ | 126 |
చింత —
మ. | అరవిందంబు విలాసమందిరము నీహారాంశుఁ డేకోదరుం | |
- ↑ మయ్యె