పుట:NagaraSarwaswam.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన్మధావస్థలు

స్త్రీని పొందవలెనని పురుషుని మనస్సులోను, పురుషునిపొందు బడయవలెనని స్త్రీ మనస్సులోను ప్రాదుర్భవించే కోరికకు కామము అనిపేరు. యీ కామమున్న గుణం పుట్టుకనుండి అజ్ఞాతంగా స్త్రీ పురుషుల మానసంలో బీజప్రాయంగా ఉండి యౌవనోదయముతో