పుట:Naanaa-Raajanya-Charitramu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

నానారాజన్యచరిత్రము

ఇది
మచిలీపట్టణస్థ నోబెల్ కళాశాలాంధ్రోపాధ్యాయులును,
చంద్రకాంత, జపానీయము, మార్కండేయవిలాసము,
వాసంతిక, ప్రియదర్శిక, కృష్ణరాయల కొండవీటివిజయము
మున్నగు గ్రంథములకు గర్తలును

నగు

శ్రీరామ్ వీరబ్రహ్మము గారిచే

రచియింపఁబడి

శ్రీ వేంకటగిరి సంస్థానాధీశ్వరు లగు

శ్రీ రాజా వెలుగోటి గోవిందకృష్ణయాచేంద్ర బహదరువారి

యంకితమున

బ్రకటింపఁబడియె.

1918

Copy right reserved. .