పుట:Manu Charitra.pdf/734

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇది శ్రీదక్షిణామూర్తిమంత్రోపాసనా సమాసాదితాఖండ సాహితీ ధురీణుండు నాత్రేయగోత్రపవిత్రుండు వావిళ్లవంశపయోరాశిరాకాసుధాకరుండు నగు రామస్వామిశాస్త్రి చేత ననేకపూర్వవ్యాఖ్యాభిప్రాయంబులఁ పర్యాలోచించి రచింపఁబడిన రుచిసమాఖ్యానం బగు ప్రతిపదార్థరూపం బగు వ్యాఖ్యానంబునందు షష్ఠ్యాశ్వాసము.


చెన్నపురి : వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్‌వారి

' వావిళ్ల ' ప్రెస్సున ముద్రితము. --- 1951.