పుట:Lilavatiganitamu00bhassher.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

414 లీలావతీ గణితము, శేజేత వ్యవహారము, 415 గుణింపగా నగు + క్షతముల యొక్కయు యోగముచే నైన చతుర్భుజము చూప బడివరి, ఆ జాత్యములు చూశుబడుచున్నవి, N - A A EN భువు, ఆట్లు ప్రథమజాత్యభుజకోటికర్ణములను ద్వితీయ జాత్యక ర్ణము చేతను ద్వితీ యజాత్యభుజ కోటికర్ణములను హథను కొత్య కర్ణము చేతను గుణించి రెండు జాత్య ము లగుచున్నని, అట్టి రెండు జాక్యములను రెండింటి యొక్క కర్ణములును కలియు నట్లు ఉంచినచో ఒక చతుర్భుజము గాగలదు. పై క్షేత్రమునందు చూడుము, నిలువుగ నొక కర్ణముగలదు. దానికి రెండు వైపులను చెయొక ఆయుజమున్ను గప్పట్టుచున్న ది. అట్లు ఉంచవలయును. అప్పుడు ఆ క్షేత్రమందును నాలుగు భుజ లున్ను ఈ పై క్షేత్రమందువలె పరస్పర కర్ణకోటి కర్ణభుజ మాతములే యగుచు న్న ని, ఒకకర్ణము మాత్రము పరప్పర కర్ణఘాక మగుచున్నది. కాని పరికించినచో ఈ పై క్షేత్రము నందలి 1, 2 క్షేత్రము లొక వై పునను 3, 4 క్షేత్రములొక వైపునను ఆ క్షేత్రమునందు నిలువగ శైవ కళ్ల మునకు ఉంచగలనని స్పష్టమగుచున్నది. దాని చే ఒక నైపున నైన భుజలకు రూర్పు గన్పట్టుచున్నది, 1 ఇందు 1. 8 లలో కోటులు, 2, 4 లలో భుజులు 2, 3 లలో కోటిభుజులు 1, 4 లలోని భుటులు సమము అగుటచే నాలుగుజాత్యము ములను ఆయా సమము లగు కోటిభుజులు లోనల కలియునట్లును నాలుగిటి యొక్క కర్ణములు బహిర్గత ములై భుజలగునట్లును ఒక చో సంచగా నొక విషము చతుర్భుజు క్షేత్రముగుచున్న ది. ఇందు 1 క్షేత్రము యొక్క టియు

  • శ్నేత్నము యొక్క భుజయును ఒక రేఖ

యైన వి. ఇవి యొక కర్ణము (రే! 14 ప) అట్లు క్షేత్రము యొక - యు 2 క్షత్రము యొక్కయు... టిభుజల యోగమున్ను ఆ రేఖయే యగుచున్నది. అట్లు1 క్షేత్రము యొక్క భుజమును విషము యొక్క భుజయును కలసి ఒక కర్ణి రేఖ యైనవి, అట్లు ఇక్షతము యొక్క కోటియును - 4 శ్రీము యొక్క కోటియున్ను ఆకర్ణ రేఖగ నే కలియుచున్నది. ఇందు ఈ విషయము • స్పష్టముగ గన్పట్టుచున్న ది. .ఈ చతుర్భు జరుబలు, ఆయా కర్ణకోటి మాతములును కర్ణ భుజమాతములును నైయున్న వి. దీనిని బాగుగ వచుటచే పూతో పపత్తి స్పష్టమగును. WY ra '. 1 భు.భు. . 8. భు కావున ఒక వైపు భుజలను మార్చి క్షేత్రమునుంచినచో అభీష్ట జూఠ్యద్వ యము యొక్క యు కర్ణఘాతము ఆచతుర్భు జమున కు ఒక కర్ణమ మగునని చెప్పబడినది, తదితగకర్ణము, ఈ క్షేత్రమందలి కర్ణ మే యగును మొదట గుణింపగా నైన 4జాత్య ములయొక్క యు కరములును రెండవ చతుర్భుజము (జాత్యద్వయము చే నైనది) నందలి భుజలును సమములగుటచే ఆక్షే శ్రీములను రెండు చతుర్భుజమునంద పొటికర్ణములు, సమములకు ఇందలి భుజల పై నుండువ ట్లుంచినచో అడ్డము గా నై న కర్ణము అదియే యగుచున్న దియని ఇందు స్పష్టముగ గజ్పేట్టుచున్నది. ఇట్లే పద్ధతి యంతయు నుపపన్న మగుచున్నది. ఇదివరలో ప్రధమ జాత్య భుజుకో టికర్ణములను ద్వితీయ జాక్య భుజభటు లచేతను. ద్వితీయ త్య భుజకోటికర్ల ములను అధమజాత్య భుజకోటుల చేతను ఆయా భుజకోటికర్ల ప్రమాణములుగల జూత్యము లైన అట్టముక్కలను కత్తిరించి ఉంచి చూచినచో విషయమంతయు స్పష్టముగ గోచరించును.