పుట:Kondaveeti Charitramu Maddulapalli Gurubrahmasarma 1907.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

శ్రీమత్కోదండ రామాయనమః

శ్రీమజ్జగత్ప్రాణతనయ వరప్రసాదలబ్ధ కవితాసంకలితుండగు

మద్దులపల్లి-గురుబ్రహ్మశర్మచే రచియింపబడిన

శ్రీకొండవీటిచరిత్రము.

పద్యకావ్యము.



ఇది


పుణ్యపురుషకదంబ సహాయముచే

చెన్నపట్టణము

ఆనంద ముద్రాక్షరశాలయందు ముద్రింపించి

ప్రచురింపబడియె.

1907

వెల 8 అణాలు

(తాపాలుకూలిగాక)