పుట:KolachalamSrinivasaRao.djvu/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అంకితము


అక్షరములు రాని ఆత్మవేత్త యైన

అక్షరమూర్తి గా అవతార మిచ్చిన

స్వర్గము నలంకరించిన చిరకీర్తికి

వరణీయ పితృలు వేంకటప్ప మూర్తికి


వరములు పంటగా నన్ను పొందిన

పరమ ప్రీతితోడ నన్ను పెంచిన

కృపాంతః కరుణామయ మూర్తికి

కృష్ణమ్మ మమతా మాతృమూర్తికి


తెలుగు నాటక సాహిత్య జలధిని మథించి

తీసిన అమృత సారము సిద్ధాంత గ్రంథము

పుణ్యులార! మీ ఋణ విముక్తి కీలేశము

పుష్పాంజలి పురస్సరముగా సమర్పితము.

KolachalamSrinivasaRao.djvu