ఆ. | పంచబాణముఖులు పాంచాలజాతియౌ | |
తా. | మన్మథముఖులు పాంచాలజాతియు, చంద్రముఖులు దత్తజాతియనియు | |
ఆ. | కూచిమారజాతిఁ గొమరొందు భీముండు | |
తా. | భీముడు కూచిమారజాతియనియు, రాముడు పాంచాలజాతియనియు, సుగ్రీవుడు దత్తజాతియనియు తెలియందగినది. | |
ఆ. | ఇపుడు పలికినట్టి యీ పురుషులకెల్ల | |
తా. | పైన చెప్పంబడిన పురుషుల లక్షణములు తెలిసికొనజాలనివైనను మను | |
భద్రుని లక్షణము
సీ. | అతిబలసంపన్నుఁ డభిమాని పృథుకాయుఁ | |