| ఆజ్ఞ పెట్టువారు లేకున్నను, కులటలతో సహవాసము చేసినను, తనకులాచారము | |
క. | శివ మాడినఁ గలు ద్రావిన | |
తా. | శివమాడినను, కల్లు త్రాగినను, మగడు దరిద్రుడైనను, భర్త రతి చేయక | |
విరక్తిస్త్రీ లక్షణము
శ్లో. | నైనం పశ్యతి నాస్య నన్దతి సుహృన్మిత్రో ప్రతీపస్థితి | |
ఉ. | చూడదు నాథు నెచ్చెలిని జూపొనరింపదు పిల్చిరేని మా | |
తా. | మగనిని చూడకయుండుటయు, స్నేహితురాలిని చూడకపోవు | |
శ్లో. | ఉక్తం గుణపతకాయామనురాంగేంగితం చ యత్। | |