| | దళసరి నాటపాఁటలయందునయ రతి | |
| గీ. | ప్రౌఢశ్లథయును బ్రీతులభ్యంతరతికి | |
| తా. | నిడివియై సన్నమై నల్లనైనశరీరమును సురతరాహిత్యమును గలది శ్లథ | |
బాలలక్షణము
| ఉ. | నేరనినేర్పు కౌఁగిలికి నిండనిచన్నులు సిగ్గుబాటున | |
| తా. | తెలియని చాతుర్యమును, ఆలింగనమునకు దగియుండని కుచములును | |
యౌవనస్త్రీలక్షణము
| చ. | నెఱిగలగుబ్బచన్నులును నేర్పులు గుల్కెడి వాలుచూపులున్ | |