తా. | ఎఱ్ఱనికండ్లును, గుండ్రమైన మొగమును సుందరమైన దేహమును | |
వృషజాతిపురుషలక్షణము
శ్లో. | స్ఫారాభ్యున్నతమస్తకాః పృథుతరే వక్త్రాలికే బిభ్రతః | |
శ్లో. | ఖేలత్సింహపదక్రమా మృదుగిరః పీడాపహాస్త్యాగినో | |
సీ. | అతివిశాలోన్నతమగు మస్తకము మెడ | |
గీ. | ప్రౌఢవయసున సుఖి రుధిరంబుఁ గలుగు | |