| ప్రీతిజలము శ్లేష్మవాతధాతువుమేను | |
తా. | గొప్ప తలవెండ్రుకలును, పెద్దతలయు, వలువలవంటినేత్రములు, | |
ద్వాదశహస్తినీలక్షణము
శ్లో. | పృథుభిరలికగండశ్రోత్రనాసాపుటైర్యా | |
శ్లో. | అనవరతరతార్తిః కుంభిగంభీరకంఠ | |
శ్లో. | అతిబహుదరదోషా హస్తినీ దండసాధ్యా। | |
సీ. | చెక్కులు పిఱుఁదును ముక్కు పెదవిపెద్ద | |