చ. | కడుఁదెగఁజాపుగాళ్ళు విటుఁ గైకొని యెత్తుఁ బిఱుందుకూటమిన్ | |
తా. | మిక్కిలి కాళ్ళుజాపుటయు, రతివేళయందు పిఱుందు లెత్తుటయు | |
ఉ. | అన్నువయైనకౌను కుటిలాలకపంక్తులు చెన్నుమీఱఁగా | |
తా | కొద్దయైననడుమును, పంక్తులుతీర్చి చుట్టుకొనియున్న ముంగురులును, | |
శంఖినీజాతిస్త్రీలక్షణము
శ్లో. | తనురతనురపి స్యాదీర్ఘదేహంఘ్రిమధ్యా | |
శ్లో. | సృజతి బహునఖాంకం సంప్రయోగే లఘీయః | |
సీ. | వలమును బొడవునై బలసిన దేహంబు | |