ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తా. | అంతఃపురములలోనికి దూతిక వెళ్ళుటకు సదుపాయముండినను ఇహ | |
చ. | వితరణకర్ణ కర్ణపదవీగతరత్నవిశేషవాక్పతి | |
ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
పారదారికాధికారో నామ
త్రయోదశః పరిచ్ఛేదః
గద్యము
ఇది శ్రీమదష్టభాషాకవితాప్రవీణ నవఘంటాసుత్రాణ మాచనామాత్య
పుత్త్ర సుజనకవిమిత్త్ర సజ్జనవిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతంబైన కొక్కోకంబను గళాశాస్త్రంబునందుఁ
ద్వితీయాశ్వాసము సంపూర్ణము