| కీరభాషిణి మణిహారవిభూషిత | |
గీ. | నీరు జలజంబువాసన మారుకేళి | |
తా. | తామరపువ్వువంటి వాసనగలదేహమును, పూర్ణచంద్రునివంటి ముఖ | |
ఉ. | మేలపుఁజూపు మిక్కిలి రమించును గొంకక ప్రేమతోడుతన్ | |
తా. | సొగసగుచూపును, ప్రేమతో వెనుదీయక రమించుటయు, రతిపారవశ్యము | |
ఉ. | తెల్లనిచీరెల న్విరులఁ దియ్యదనంబును మెచ్చు, వెంట్రుకల్ | |