తా. | కాముకపురుషునిచేత పంపబడిన దూతిక కాముకపురుషుడు కోరి | |
క. | ఈలాగున సతి వినుతియు | |
తా. | దూతిక యీవిధముగా నాస్త్రీని స్తుతించి దానిభర్తను నిందించి | |
శ్లో. | నాయకగుణగణభణితిం కుర్యాదేవం ప్రసంగేన। | |
శ్లో. | చిత్రం కిమపి వ్యతికరమాసౌ యువా కుసుమసుకుమారః। | |
ఉ. | జారునిరూపరేఖలు ప్రసంగముఁ జేయఁదలంచినప్పు డా | |
తా. | అనంతరము దూతిక జారపురుషుని రూపురేఖావిలాసములయొక్క | |
శ్లో. | శ్వసితి స్విద్యతి ముహ్యతి సన్తపస్తస్యకోపి దుర్యారః। | |