| కోరికెను దీర్పఁ దెగడియుఁ గూర్మిఁ జూపు | |
తా. | ఎవ్వతె భర్తగౌరవమును మనమునం దుంచుకొని వ్యభిచరింపదో | |
శ్లో. | ఆకారితా చ సూక్ష్మం వ్యజ్జయతి స్పష్టముత్తరం సిద్ధా। | |
గీ. | నర్మగర్భములను బల్కునాతి ప్రీతిఁ | |
తా. | ఎవ్వతె పరులకుఁ తెలియకుండునటుల నర్మగర్భములైన పలుకులతో | |
శ్లో. | ధీరాయామప్రగల్భాయాం పరీక్షిణ్యాం చ యోషితి। | |
ఆ. | పైనఁ జెప్పి నట్టిభావము ల్సరసులు | |
తా. | సూక్ష్మమగు నీయింగితాకారచేష్టాపరీక్షావిధానమును గంభీరప్రకృతి | |
దూతికాముఖ్యలక్షణము
ఉ. | ఎవ్వతె గారవంబున నహీనమతిన్ జరియించు మాటలం | |