| దూతికలఁ జేసి పలుమరు | |
తా. | కాముకపురుషులు దూతికలనుబంపి వారివలన జారస్త్రీలు సమ్మతిం | |
శ్లో. | కేశస్రంసవసంయమమంగే నిజ ఏవ కరరుహైశ్ఛురణమ్। | |
శ్లో. | ఉత్సంగసంగతశ్చ ప్రియసుహృతః సాంగభంగమపి జృంభేత్। | |
శ్లో. | అన్యాపదేశతస్తత్కథయా సఖిభిః సమం తిష్ఠేత్। | |
శ్లో. | సుహృది శిశౌ వా జనయేత్తామేవోద్ధిశ్య చుంబనాశ్లేషమ్। | |
శ్లో. | బాలక్రీడనకానాం దానాదానే కథాం చ తద్వ్యాజాత్। | |
శ్లో. | శృణ్వత్యామపి తస్యామవిదితవద్విశదమనతస్త్రకథాః। | |
సీ. | తల విప్పి ముడుచుట తన శరీరము గోళ్ళ | |
గీ. | విడెము సేయుట శిశువునో రొడిసిపట్టి | |