వ. | కావున నన్యోన్యస్నేహమోహంబులం బొందినఁగాని పరస్త్రీసంగమ | |
దశావస్థల లక్షణము
శ్లో. | నయనప్రీతిః ప్రథమం చిత్తాసంగస్తతోథ సంకల్పః। | |
శ్లో. | ఉన్మాదో మూర్ఛా మృతిరిత్యేతాః స్మరదశా దశైవ స్యుః। | |
క. | చూచుట తలఁచుట కోరుట | |
తా. | చూచుట, తలంచుట, కోరుట, కాచుట, చిక్కి పోవుట, అరుచి | |
సీ. | ఒంటిమోహమునఁ గన్గొంటిఁ జక్షుఃప్రీతి | |
గీ. | వలపు దలకెక్కి మది తన వశము గాక | |