| నిభృతమసులభానవి స్థాపయేద్భేషజాని | |
శ్లో. | తృణతుషకణకాష్ఠాంగారభస్మోపయోగం | |
క. | ఆయంబు కొలఁది దెలియక | |
తా. | పురుషునియొక్క యాదాయము తెలియక వ్యయ మొనర్పగూడదు. | |
మ. | కసవు న్గట్టెలు నూకలు న్నుముక యంగారంపుభస్మమ్మునున్ | |
తా. | కసువు, కట్టెలు, ఊకలు, ఉముక, బొగ్గుపొడి యివి పారవేయక | |
శ్లో. | పరిజనపరిరక్షాం వాహచింతాం పశూనాం | |
శ్లో. | ప్రణయసహచరీభిస్తుల్యరూపాం సపత్నీం | |