తా. | నీచెలికత్తెలముందట నీవు నన్ను చేసినపను లన్నియును జెప్పి నిన్ను | |
శ్లో. | ఆత్మనః ప్రీతిజననం యోషితా రాగవర్ధనం। | |
ఆ. | అల్పరతము గాక యధికంబు గాక య | |
తా. | అతిగా గాక స్వల్పముగా గాక యాబాలయిష్టము గుర్తించి యొప్పిద | |
శ్లో. | సహసా వాప్యుపక్రాంతా కన్యాచిత్తమవిందతా। | |
శ్లో. | సా ప్రీతియోగమప్రాప్య తేనోద్వేగేన దూషితా। | |
ఉ. | ఈగతి బాలల న్గవయ కెంతయు నాయకుఁ డిష్టకేళికిన్ | |
తా. | పైన చెప్పియుండినప్రకారము పురుషుడు ప్రవర్తింపక తనయొక్క | |
ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
కన్యావిశ్రంభణం నామ
ఏకాదశః పరిచ్ఛేదః