క. | శ్రీవైన్యదత్తకౌతుక | |
తా. | వైన్యదత్తునిచేత చెప్పంబడిన కొక్కోకమను శాస్త్రమందలి కళా | |
శ్లో. | భూయోభూయో మునువరగవీరర్థదుగ్ధాని దుగ్ధ్వా | |
చ. | యతివరవాక్యధేనువుల నప్పటికప్పటి కర్థదుగ్ధముల్ | |
తా. | ధేనువుల పాలు పితికి మథించి వెన్న నెత్తినట్టులనే దేవేంద్రుడు మొదలగు దేవతలచే స్తుతింపతగిన స్త్రీభోగసౌఖ్యకరములైన వైన్యదత్తుని వాక్యార్థములను గ్రహించి యీకవిచే ప్రకాశింపజేయదగిన యీశాస్త్రమును కవివరు లంగీకరింతురుగాక. | |
ఈ శాస్త్రమునకు ఫలము
శ్లో. | అసాధ్యాయాః సుఖం సిద్ధిః సిద్ధాయాశ్చామరంజనమ్ | |
ఆ. | తన కసాధ్యమైన తరుణి సాధించుట | |
తా. | తనకు సాధ్యముకాని స్త్రీనయినా సాధ్యురాలయ్యేటట్టు చేసుకొని | |