| నీరీతినే నాథు లిరువురు పవళింపఁ | |
ఆ. | నుపరతంబునందు నొక్కని నలరించి | |
తా. | ఇద్దరుస్త్రీలు శయ్యపైఁ బవళించియుండ పురుషుం డందొకస్త్రీతో | |
83 గోయూధకబంధ లక్షణము
శ్లో. | పరస్పరం విశ్వసనీయయోషిత్సంఘాటకేన క్రమశోయువా౽ధ | |
(ఇతి రతిరత్నప్రదీపికః)
గీ. | కాంతు నొక్కని జీరి పెక్కండ్రు స్త్రీలు | |
తా. | స్నేహితురాండ్రైన స్త్రీ లనేకమంది జేరి యుమ్మడిగా రమించుటకు | |
84 జలకేళితబంధ లక్షణము
శ్లో. | కరీ జలక్రీడకాలే కరిణీయూధమధ్యగః। | |
(ఇతి రతిరత్నప్రదీపికః)