తా. | వనిత మునుపటివలె వంగి పాదములను బట్టుకొనియుండగా పురుషు డా | |
71 వృషాభిఘాతబంధ లక్షణము
క. | ఇరుపార్శ్వంబులఁ బదములు | |
తా. | సతి పూర్వమువలెనే యుండగా పురుషు డాసతిపదముల రెండువైపుల | |
72 ధేనుకబంధ లక్షణము
శ్లో. | న్యస్తహస్తయుగళా నిజే పదే యోషిదేతి కటిరూఢవల్లభా। | |
చ. | చందనగంధి భూమిపయి సంగతిగాఁ గరపాదపద్మము | |
తా. | సతి భూమిమీద తనకాళ్ళను చేతులను యాని వంగి తనకాళ్ళసందుగా | |
73 గజబంధ లక్షణము
శ్లో. | అవనిగతస్తనమస్తకవదనా మౌన్నిత్యవస్త్ఫిజం నేతా। | |
(ఇతి రతిరత్నప్రదీపికః)
చ. | స్తనములు మోము బాహువులు ధారుణిపై దగఁజేర్చి యానుచు | |