| డోల యూచినట్లు లీలగాఁ గూడినఁ | |
తా. | కాంత గోడకు నానుకొనియుండ యాపెతొడలసందుగా పురుషుని | |
వ్యానకరణముల లక్షణము
శ్లో. | వ్యానతం రతమిదం యది ప్రియ స్యాదథోముఖచతుష్పదాకృతిః। | |
చ. | పొలతుఁక పాణిపాదములు భూమిపయి న్దగ నిల్పియుండఁగాఁ | |
తా. | కోమలాంగి పాదములు, కరములు పానుపున నాని తిర్యగ్జంతువులరీతి | |
66 నిపీడితబంధ లక్షణము
క. | తరుణీమణి వెనుచక్కిన్ | |
తా. | కాంత తనయొక్క కాళ్ళు చేతులు నేల నానుకొని ముందుకు వంగి | |
67 నిఘాతకబంధ లక్షణము
గీ. | సాధనల నేర్పుఁ జూపుచు జలజనేత్ర | |