గీ. | బోరగిల్లగఁ బండిన పొలఁతివీపు | |
తా. | పొలయల్కచే వెనుదిరిగి ప్రక్కగా పరుండియుండిన కాంతను | |
48 సంపుటబంధ లక్షణము
శ్లో. | పార్శ్వప్రసుప్తా ప్రమదోపరిస్థః కాన్తాం సమాలింగ్య రతిం కరోతి। | |
(ఇతి అనంగరంగః)
మ. | చెలి పార్శ్వంబుగఁ బవ్వళింపఁ గుదురై చెల్వుండు తాఁదత్తరం | |
తా. | సతి ప్రక్కవాటుగా పండుకొనియుండ పురుషు డాసతి కెదురై | |
49 వేణుదారణబంధ లక్షణము
ఆ. | పురుషు మూఁపుమీఁద బొందించి యొకకాలు | |