తా. | గుబ్బచన్నులయొక్కఠీవి పయ్యెదలొనిండి యచ్చటనే యుండక | |
ఉ. | సన్నపుఁబాటఁ బాడి రతిసంభ్రమ మొప్పఁగఁ గౌఁగిలింపుచు | |
తా. | పురుషు డాస్త్రీని సంతోషమున కౌగిలించుచు కుచములును చీరె | |
చ. | పొలఁతుక నాసికాగ్రము కపోలమును న్జుబుకంబు ఫాలమున్ | |
తా. | పురుషు డాస్త్రీయొక్క ముక్కుకొన దవడ చుబుకము నొసలు | |
రతిప్రేరేపణక్రియాలక్షణము
శ్లో. | యతి విమతిముపేయాద్ గణ్డపాలీం విచుంబ్య | |