ఈ పుట అచ్చుదిద్దబడ్డది
క. | వాటపుగుబ్బలసందున | |
తా. | పురుషుడు స్త్రీయొక్క చన్నులసందున పండ్లచేత నొక్కునదిటయె ఖం | |
క. | జాతిస్వభావచేష్టిత | |
ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
దంతచ్ఛేదాధికారో నామ
నవమః పరిచ్ఛేదః
గద్యము
ఇది శ్రీమదష్టభాషాకవితాప్రవీణ నవఘంటాసుత్రాణ మాచనామాత్యపుత్త్ర
సుజనకవిమిత్త్ర సజ్జనవిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతంబైన కొక్కోకంబను గళాశాస్త్రంబునందుఁ
బ్రథమాశ్వాసము సంపూర్ణము