పుట:Kavitvatatvavicharamu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

174 కవిత్వతత్త్వ విచారము దేc బోయెను. అప్పడు సుము బూస్పత్తి, మిక్కిలియు ముసలిది వచ్చి సిద్ధుని చరిత్రం బెఱింగినదిగాన, ప్రియ మును దయయును దోcపఁ గల భాషి దిం జూచి యిట్లనియె. கி. வ: ႕ လဲ e e o a t t e o a to 4 to go & & 6 s is o # * * * * ... ... ... ... లత్రాంగీ యొచటనుండి చేరితి వకటా ! కలుషపుఁ బావురుఁ బిల్లిని జిలుకయుఁబలె నిద్దురాత్ము సిద్ధుండనుచున్. (కళా. ఆ. 3, ప, 84) కలుషాత్ముఁడు క్రమ్మఱి ويع రాకమునుపె తొలఁగి పోవరాదా యెటకే నోకూన యీ మనోజ్ఞత రాకృతియేఁ జూడఁజాల నసిపాల్గాఁగన్. 86 హజమగు రహస్యజ్ఞాన వాంఛయు నడఁచి పెట్టుట సుముఖాసత్తియొక్క వాత్సల్యఘనతను సూచించెడిని. నలకూ బ రుని సంగమంబుఁ గాంక్షించి వచ్చిన యాబాలకు నీ వృత్తాంత మెంత చింతావహంబు గా నుండదు ! తాను ద్వారకాపురిలో ననుభ వించిన వైభవమును, తుదకుఁ దనకిట్లు ప్రాప్తించిన పశుమరణ మును దల పోసి దుఃఖి తమానసయై, తదనంతరంబు డెందంబు డిందు పఱిచి కొని, యూ వృద్ధురాలితో గద్దదకంఠము గా, “శా. అమ్మా ! నీ పలు కెల్లనెంతయు నిజంబైయిప్టు గాన్పించె, నే నిమ్మాయావి ప్రకార మిట్టగుట నూహింపంగలే కొక్క య ర్థమ్మున్ వీనికృపన్ గడింతునని యత్యంతాశ పేరేపఁగా నిమ్మాడ్కిం దెగివచ్చితిం దెరువులే దీపాటుఁ దప్పింపఁగన్" (కళా. ఆ. 3, ప. 95) மூ ல் యెట్టకేని నిరా సవలని ధైర్యముం దాల్చినదై. “5. మీఁదట రాఁగల మేలు కీళ్ళేరికిఁ దప్పింపరామి యెంతయు ధ్రువంబు ఇంక వాఁడువచ్చి యేమేమి సేయునో చచ్చుటెట్లో యను విచారమునను బెగడుచుండనేల జగదంబయాశక్తి సేయవలసినట్లు సేయుఁగాక !” (కళా. ఆ. 3, ప. 102)