పుట:Kavitvatatvavicharamu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వితీయ భాగము 169 చఱచి యెట్టెట్టులారాజు జనని మొగది యును జనకుఁడౌఁడు వాఁడునాయనుచు మఱియు మిగులనవ్వచుఁజెప్పడామీఁదు ప్రాణ రమణ ! మఱియేమియయ్యే నారాజనుటయు. {కళా. ఆ. 5, ప. 24) పాలయలుక సగము విరిసినది. పిమ్మట మఱికొన్ని స్నేహ క్రీడలు నడవఁగా, నిదేమి, యూలకుండరని కోపించుకొన్న సరస్వతీదేవికి హృదయ ప్రమోదంబుగా నీ క్రొత్త సంగతులను జేర్చి శతానందుఁడు కథ పెంచి చెప్పిన శారదాదేవియు కపట రోషంబుతో "చాలుఁ జాలు మీ కథ. ఇప్పటి మన వృత్తమంతయుఁ జెప్పచున్నారు . ఇంకెంతదూరము చెప్పెదరో యుని యూరకుంటిఁ గాని తొలి నుండి నా కు c దెలియదనుకొన్నారా ?" యని యూ కథ యందలి ప్రస్తుత వర్తమానమును మృదు మధుర వచనముల వా్యూనముఁజేసి చూపుచున్నది. ఐదవ యాశ్వాసములో నలువది యవదగు నీ వచన మెల్లరు c జదువఁదగినది. వచనరచనలకుఁ దండ్రియట్టివాఁడు నన్నయభట్టు. అతని ప్రాడి మ యన్యులకు లేదు. ఒక్క చిన్నయసూరి మాత్రము ఇంకొక విధమైన వచన శైలిని బక్వమునకుఁ దెచ్చి నన్నయతో సమానుఁడై యున్నవాఁడు, ఈ యిరువురి దానికన్నఁ దక్కువయని చెప్పఁదగిన దయ్యను, సూరన్న వచనము సామాన్యముగాదు. వాgచీదేవి వ్యాఖ్యానము చక్కెర లొలుకునది ! రంగము కార్యము పరస్పర సద క్వాచిత్క ఘట్టములలో నిది యొకటి. ఇక్క దానిఁ జేర్చినాఁడు. ،قكټ రహస్యమును రంభతోఁ జెప్పినందున శారదా శాపంబుచే నీ చిలుక తొలుతఁ గల భాషిణియై పుట్టి, పిమ్మట జన్మాంతరమున మధుర లాల సరియై, భూలోక మున నిజనాథుని గళాపూరుని గాథలు ప్రకటించి నరులకు వరపాయంబగు శ్రుతి ఫలము ననుభవించి సుఖమును గీర్తిని గాంచినది . సరస్వతీ చతుర్ముఖుల సంభాషణలు చర్యలు పొగడ్డకు మీఱినవి. అతఁడు దన సతి నెన్స్లో విధములఁ క్రేత్జ్ పేూ భ్రనములుఁ దేల్పగc, నీ మెయు నవ్వనడంపజాలకున్నను క్రె నుక నటించుచు వలదు వలదని ప్రార్థించు పద్యములు మనలం బరువశుల జేయునవి ! వాగ్రమణీమణి యీ దుండగము లింకఁ జాలింపఁ డని వేడి కొనుచు,